LIVE

హేమ డ్రగ్స్ కేసులో క్లీన్‌ చిట్‌

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఇటీవలె ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నటి హేమకు క్లీన్ చీట్ వచ్చింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా స్పందించారు. అదే విధంగా నేడు సోషల్‌మీడియా ద్వారా తనకు యూరిన్‌ టెస్ట్‌ కూడా నెగిటివ్‌ వచ్చినట్లు వీడియోని రిలీజ్‌ చేశారు.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు